Lamentations · chapter 3 · verse 24
Lamentations 3:24 in Telugu
యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.
Yehovaa naa bhaagamani nenanukonuchunnaanu aayanayandu nenu nammika yunchukonuchunnaanu.
Lamentations 3:24 in English
- King James Version (KJV)
- The LORD [is] my portion, saith my soul; therefore will I hope in him.
- World English Bible (WEB)
- “The LORD is my portion,” says my soul. “Therefore I will hope in him.”
- American Standard Version (ASV)
- Jehovah is my portion, saith my soul; therefore will I hope in him.
- Bible in Basic English (BBE)
- I said to myself, The Lord is my heritage; and because of this I will have hope in him.
- Darby Translation (DBY)
- Jehovah is my portion, saith my soul; therefore will I hope in him.
- Webster's Bible (WBS)
- The LORD [is] my portion, saith my soul; therefore will I hope in him.
- Young's Literal Translation (YLT)
- My portion [is] Jehovah, hath my soul said, Therefore I hope for Him.
Read in context
- 22యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
- 23అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
- 24యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.
- 25తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
- 26నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
Cross references
- Psalm 73:26 కీర్తనలు 73:26నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.
- Psalm 16:5 కీర్తనలు 16:5యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు.
- Psalm 142:5 కీర్తనలు 142:5యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని.
- Lamentations 3:21 విలాపవాక్యములు 3:21నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది.
- Psalm 33:18 కీర్తనలు 33:18వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును
- Job 13:15 యోబు 13:15ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.
- Psalm 62:8 కీర్తనలు 62:8జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము. (సెలా. )
- Psalm 31:24 కీర్తనలు 31:24యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.
- Jeremiah 51:19 యిర్మీయా 51:19యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
- Psalm 84:12 కీర్తనలు 84:12సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.
- Jeremiah 10:16 యిర్మీయా 10:16యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.
- Romans 15:12 రోమీయులకు 15:12మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.