Lamentations · chapter 3 · verse 41
Lamentations 3:41 in Telugu
ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.
Aakaashamandunna devunitattu mana hrudayamunu mana chetulanu ettikondamu.
Lamentations 3:41 in English
- King James Version (KJV)
- Let us lift up our heart with [our] hands unto God in the heavens.
- World English Bible (WEB)
- Let’s lift up our heart with our hands to God in the heavens.
- American Standard Version (ASV)
- Let us lift up our heart with our hands unto God in the heavens.
- Bible in Basic English (BBE)
- Lifting up our hearts with our hands to God in the heavens.
- Darby Translation (DBY)
- Let us lift up our heart with [our] hands unto God in the heavens.
- Webster's Bible (WBS)
- Let us lift up our heart with [our] hands to God in the heavens.
- Young's Literal Translation (YLT)
- We lift up our heart on the hands unto God in the heavens.
Read in context
- 39సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?
- 40మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము.
- 41ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.
- 42మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు.
- 43కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుముచున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు.
Cross references
- Psalm 25:1 కీర్తనలు 25:1యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను.
- Psalm 28:2 కీర్తనలు 28:2నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము.
- Psalm 86:4 కీర్తనలు 86:4ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము.
- Psalm 143:6–8 కీర్తనలు 143:6–8నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశ పడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.
- Psalm 63:4 కీర్తనలు 63:4నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు
- Psalm 141:2 కీర్తనలు 141:2నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.
- 1 Thessalonians 2:8 1 థెస్సలొనీకయులకు 2:8మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.