Lamentations · chapter 3 · verse 60
Lamentations 3:60 in Telugu
పగతీర్చుకొనవలెనని వారు నామీద చేయు ఆలోచనలన్నియు నీవెరుగుదువు.
Pagateerchukonavalenani vaaru naameeda cheyu aalochanalanniyu neeveruguduvu.
Lamentations 3:60 in English
- King James Version (KJV)
- Thou hast seen all their vengeance [and] all their imaginations against me.
- World English Bible (WEB)
- You have seen all their vengeance and all their plans against me.
- American Standard Version (ASV)
- Thou hast seen all their vengeance and all their devices against me.
- Bible in Basic English (BBE)
- You have seen all the evil rewards they have sent on me, and all their designs against me.
- Darby Translation (DBY)
- Thou hast seen all their vengeance, all their imaginations against me.
- Webster's Bible (WBS)
- Thou hast seen all their vengeance [and] all their imaginations against me.
- Young's Literal Translation (YLT)
- Thou hast seen all their vengeance, All their thoughts of me.
Read in context
- 58ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెములను వాదించితివి నా జీవమును విమోచించితివి.
- 59యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము.
- 60పగతీర్చుకొనవలెనని వారు నామీద చేయు ఆలోచనలన్నియు నీవెరుగుదువు.
- 61యెహోవా, వారి దూషణయు వారు నామీద చేయు ఆలోచనలన్నిటిని
- 62నామీదికి లేచినవారు పలుకు మాటలును దినమెల్ల వారు నామీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు.
Cross references
- Jeremiah 11:19–20 యిర్మీయా 11:19–20అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱెపిల్లవలె ఉంటిని;మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని. నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము.
- Lamentations 3:59 విలాపవాక్యములు 3:59యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము.
- Psalm 10:14 కీర్తనలు 10:14నీవు దీనిని చూచి యున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావునిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు