Leviticus · chapter 11 · verse 15
Leviticus 11:15 in Telugu
ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,
Pratividhamaina kaaki, nippukodi,
Leviticus 11:15 in English
- King James Version (KJV)
- Every raven after his kind;
- World English Bible (WEB)
- any kind of raven,
- American Standard Version (ASV)
- every raven after its kind,
- Bible in Basic English (BBE)
- Every raven, and birds of that sort;
- Darby Translation (DBY)
- every raven after its kind;
- Webster's Bible (WBS)
- Every raven after his kind;
- Young's Literal Translation (YLT)
- every raven after its kind,
Read in context
- 13పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,
- 14క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,
- 15ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,
- 16కపిరిగాడు, కోకిల,
- 17ప్రతివిధమైన డేగ,
Cross references
- Luke 12:24 లూకా 12:24కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.
- 1 Kings 17:4 1 రాజులు 17:4ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా
- 1 Kings 17:6 1 రాజులు 17:6అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.
- Proverbs 30:17 సామెతలు 30:17తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.
- Genesis 8:7 ఆదికాండము 8:7ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.