Genesis · chapter 8 · verse 7
Genesis 8:7 in Telugu
ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.
Oka kaakini velupaliki povidichenu. Adi bayatiki velli bhoomimeedanundi neellu inkipovuvaraku itu atu tiruguchundenu.
Genesis 8:7 in English
- King James Version (KJV)
- And he sent forth a raven, which went forth to and fro, until the waters were dried up from off the earth.
- World English Bible (WEB)
- and he sent out a raven. It went back and forth, until the waters were dried up from the earth.
- American Standard Version (ASV)
- and he sent forth a raven, and it went forth to and fro, until the waters were dried up from off the earth.
- Bible in Basic English (BBE)
- Noah sent out a raven, which went this way and that till the waters were gone from the earth.
- Darby Translation (DBY)
- And he sent out the raven, which went forth going to and fro, until the waters were dried from the earth.
- Webster's Bible (WBS)
- And he sent forth a raven, which went forth to and fro, till the waters were dried from off the earth.
- Young's Literal Translation (YLT)
- and he sendeth forth the raven, and it goeth out, going out and turning back till the drying of the waters from off the earth.
Read in context
- 5నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచు వచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.
- 6నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి
- 7ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.
- 8మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనుండి నల్ల పావురమొకటి వెలుపలికి పోవిడిచెను.
- 9నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను.
Cross references
- 1 Kings 17:4 1 రాజులు 17:4ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా
- 1 Kings 17:6 1 రాజులు 17:6అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.
- Psalm 147:9 కీర్తనలు 147:9పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.
- Job 38:41 యోబు 38:41తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
- Leviticus 11:15 లేవీయకాండము 11:15ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,