Leviticus · chapter 11 · verse 23
Leviticus 11:23 in Telugu
నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.
Naalugu kaallugala purugulanniyu meeku heyamulu.
Leviticus 11:23 in English
- King James Version (KJV)
- But all [other] flying creeping things, which have four feet, [shall be] an abomination unto you.
- World English Bible (WEB)
- But all winged creeping things which have four feet are an abomination to you.
- American Standard Version (ASV)
- But all winged creeping things, which have four feet, are an abomination unto you.
- Bible in Basic English (BBE)
- But all other winged four-footed things which go on the earth are disgusting to you.
- Darby Translation (DBY)
- But every winged crawling thing that hath four feet shall be an abomination unto you.
- Webster's Bible (WBS)
- But all [other] flying creeping animals, which have four feet, [shall be] an abomination to you.
- Young's Literal Translation (YLT)
- and every teeming thing which is flying, which hath four feet — an abomination it [is] to you.
Read in context
- 21అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును.
- 22నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును.
- 23నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.
- 24వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.
- 25వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.