Leviticus · chapter 13 · verse 33
Leviticus 13:33 in Telugu
వాడు క్షౌరము చేసికొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.
Vaadu kshauramu chesikonavalenu gaani aa bobba kshauramu cheyakoodadu. Yaajakudu bobbagala vaanini mari yedu dinamulu pratyekamugaa unchavalenu.
Leviticus 13:33 in English
- King James Version (KJV)
- He shall be shaven, but the scall shall he not shave; and the priest shall shut up [him that hath] the scall seven days more:
- World English Bible (WEB)
- then he shall be shaved, but he shall not shave the itch. Then the priest shall isolate the one who has the itch seven more days.
- American Standard Version (ASV)
- then he shall be shaven, but the scall shall he not shave; and the priest shall shut up [him that hath] the scall seven days more:
- Bible in Basic English (BBE)
- Then his hair is to be cut off, but not on the diseased place, and he is to be shut up for seven days more:
- Darby Translation (DBY)
- he [that hath the sore] shall shave himself; but the scall shall he not shave; and the priest shall shut up [him that hath] the scall seven days a second time.
- Webster's Bible (WBS)
- He shall be shaven, but the scall shall he not shave; and the priest shall shut up [him that hath] the scall seven days more:
- Young's Literal Translation (YLT)
- then he hath shaved himself, but the scall he doth not shave; and the priest hath shut up [him who hath] the scall a second seven days.
Read in context
- 31యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచి నప్పుడు అది చర్మముకంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేని యెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.
- 32ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపిం పక యుండినయెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రు కలు లేనియెడలను, చర్మముకంటె పల్లముకాని యెడలను,
- 33వాడు క్షౌరము చేసికొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.
- 34ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లము కాక యుండినయెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.
- 35వాడు పవిత్రు డని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాని చూడవలెను,