Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 13 · verse 35

Leviticus 13:35 in Telugu

వాడు పవిత్రు డని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాని చూడవలెను,

Vaadu pavitru dani nirnayinchina taruvaata bobba vistaaramugaa vyaapinchina yedala yaajakudu vaani choodavalenu,

Leviticus 13:35 in English

King James Version (KJV)
But if the scall spread much in the skin after his cleansing;
World English Bible (WEB)
But if the itch spreads in the skin after his cleansing,
American Standard Version (ASV)
But if the scall spread abroad in the skin after his cleansing,
Bible in Basic English (BBE)
But if the disease in his skin becomes worse after he has been made clean,
Darby Translation (DBY)
But if the scall have spread much in the skin after his cleansing,
Webster's Bible (WBS)
But if the scall shall spread much in the skin after his cleansing;
Young's Literal Translation (YLT)
'And if the scall spread greatly in the skin after his cleansing,

Read in context

  1. 33వాడు క్షౌరము చేసికొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.
  2. 34ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లము కాక యుండినయెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.
  3. 35వాడు పవిత్రు డని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాని చూడవలెను,
  4. 36అప్పుడు ఆ మాద వ్యాపించియుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు.
  5. 37అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టిన యెడల ఆ మాద బాగుపడెను; వాడు పవిత్రుడు; యాజ కుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.
Read all of Leviticus 13

Cross references

Original words (Hebrew)

Leviticus 13:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.