Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 13 · verse 50

Leviticus 13:50 in Telugu

యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.

Yaajakudu aa podanu choochi podagala vaatini edu dinamulu pratyekamugaa unchavalenu.

Leviticus 13:50 in English

King James Version (KJV)
And the priest shall look upon the plague, and shut up [it that hath] the plague seven days:
World English Bible (WEB)
The priest shall examine the plague, and isolate the plague seven days.
American Standard Version (ASV)
And the priest shall look upon the plague, and shut up [that which hath] the plague seven days:
Bible in Basic English (BBE)
And after it has been seen by the priest, the thing which is so marked is to be shut up for seven days:
Darby Translation (DBY)
And the priest shall look on the sore, and shall shut up [that which hath] the sore seven days.
Webster's Bible (WBS)
And the priest shall look upon the plague, and shut up [that which hath] the plague seven days:
Young's Literal Translation (YLT)
'And the priest hath seen the plague, and hath shut up [that which hath] the plague, seven days;

Read in context

  1. 48నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునం దేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి
  2. 49ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళు గానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కను పరచవలెను.
  3. 50యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.
  4. 51ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అప విత్రము.
  5. 52కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడు గును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను.
Read all of Leviticus 13

Cross references

Original words (Hebrew)

Leviticus 13:50 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.