Leviticus · chapter 14 · verse 35
Leviticus 14:35 in Telugu
ఆ యింటి యజమా నుడు యాజకునియొద్దకు వచ్చినా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను.
Aa yinti yajamaa nudu yaajakuniyoddaku vachchinaa yintilo kushthupoda vantidi naaku kanabadenani ataniki teliya cheppavalenu.
Leviticus 14:35 in English
- King James Version (KJV)
- And he that owneth the house shall come and tell the priest, saying, It seemeth to me [there is] as it were a plague in the house:
- World English Bible (WEB)
- then he who owns the house shall come and tell the priest, saying, ‘There seems to me to be some sort of plague in the house.’
- American Standard Version (ASV)
- then he that owneth the house shall come and tell the priest, saying, There seemeth to me to be as it were a plague in the house.
- Bible in Basic English (BBE)
- Then let the owner of the house come and say to the priest, It seems to me that there is a sort of leper's disease in the house.
- Darby Translation (DBY)
- then he whose house it is shall come and tell the priest, saying, It seemeth to me like a plague in the house;
- Webster's Bible (WBS)
- And he that owneth the house shall come and tell the priest, saying, it seemeth to me [there is] as it were a plague in the house:
- Young's Literal Translation (YLT)
- then hath he whose the house [is] come in and declared to the priest, saying, As a plague hath appeared to me in the house;
Read in context
- 33మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
- 34నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల
- 35ఆ యింటి యజమా నుడు యాజకునియొద్దకు వచ్చినా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను.
- 36అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను.
- 37అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండిన యెడల
Cross references
- Psalm 91:10 కీర్తనలు 91:10నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
- Zechariah 5:4 జెకర్యా 5:4ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.
- Deuteronomy 7:26 ద్వితీయోపదేశకాండము 7:26దానివలె నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీయింటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దానియందు బొత్తిగా అసహ్యపడవలెను.
- Joshua 7:21 యెహోషువ 7:21దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తుల ముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను.
- 1 Samuel 3:12–14 1 సమూయేలు 3:12–14ఆ దినమున ఏలీయొక్క యింటివారినిగురించి నేను చెప్పినదంతయు వారిమీదికి రప్పింతును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొను చున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యముచేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞా పించితిని.
- Proverbs 3:33 సామెతలు 3:33భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
- 1 Kings 13:34 1 రాజులు 13:34యరొబాముసంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను.