Psalms · chapter 91 · verse 10
Psalm 91:10 in Telugu
నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
Neeku apaayamemiyu raadu e tegulunu nee gudaaramunu sameepinchadu
Psalm 91:10 in English
- King James Version (KJV)
- There shall no evil befall thee, neither shall any plague come nigh thy dwelling.
- World English Bible (WEB)
- no evil shall happen to you, neither shall any plague come near your dwelling.
- American Standard Version (ASV)
- There shall no evil befall thee, Neither shall any plague come nigh thy tent.
- Bible in Basic English (BBE)
- No evil will come on you, and no disease will come near your tent.
- Darby Translation (DBY)
- There shall no evil befall thee, neither shall any plague come nigh thy tent.
- Webster's Bible (WBS)
- There shall no evil befall thee, neither shall any plague come nigh thy dwelling.
- Young's Literal Translation (YLT)
- Evil happeneth not unto thee, And a plague cometh not near thy tent,
Read in context
- 8నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును
- 9యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు
- 10నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
- 11నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
- 12నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు
Cross references
- Proverbs 12:21 సామెతలు 12:21నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు.
- Psalm 121:7 కీర్తనలు 121:7ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును
- Deuteronomy 7:15 ద్వితీయోపదేశకాండము 7:15యెహోవా నీయొద్దనుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తు లోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించు వారందరిమీదికే వాటిని పంపించును.
- Romans 8:25 రోమీయులకు 8:25మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.
- Job 5:24 యోబు 5:24నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండును నీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి యుండదు.