Leviticus · chapter 14 · verse 47
Leviticus 14:47 in Telugu
ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను. ఆ యింట భోజనముచేయు వాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.
Aa yinta pandu konuvaadu tana battalu uduku konavalenu. Aa yinta bhojanamucheyu vaadu tana battalu udukukonavalenu.
Leviticus 14:47 in English
- King James Version (KJV)
- And he that lieth in the house shall wash his clothes; and he that eateth in the house shall wash his clothes.
- World English Bible (WEB)
- He who lies down in the house shall wash his clothes; and he who eats in the house shall wash his clothes.
- American Standard Version (ASV)
- And he that lieth in the house shall wash his clothes; and he that eateth in the house shall wash his clothes.
- Bible in Basic English (BBE)
- And anyone who has been sleeping in the house will have to have his clothing washed; and anyone who takes food in that house will have to have his clothing washed.
- Darby Translation (DBY)
- And he that sleepeth in the house shall wash his garments, and he that eateth in the house shall wash his garments.
- Webster's Bible (WBS)
- And he that lieth in the house shall wash his clothes: and he that eateth in the house shall wash his clothes.
- Young's Literal Translation (YLT)
- and he who is lying in the house doth wash his garments; and he who is eating in the house doth wash his garments.
Read in context
- 45కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడ గొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను.
- 46మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- 47ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను. ఆ యింట భోజనముచేయు వాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.
- 48యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.
- 49ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని
Cross references
- Leviticus 11:25 లేవీయకాండము 11:25వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- Leviticus 14:8–9 లేవీయకాండము 14:8–9అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను. ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.