Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 14 · verse 50

Leviticus 14:50 in Telugu

పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి

Paaru neetipaina manti paatralo aa pakshulalo okadaanini vadhinchi

Leviticus 14:50 in English

King James Version (KJV)
And he shall kill the one of the birds in an earthen vessel over running water:
World English Bible (WEB)
He shall kill one of the birds in an earthen vessel over running water.
American Standard Version (ASV)
and he shall kill one of the birds in an earthen vessel over running water:
Bible in Basic English (BBE)
And put one of the birds to death in a vessel of earth over flowing water;
Darby Translation (DBY)
and he shall kill one bird in an earthen vessel over running water;
Webster's Bible (WBS)
And he shall kill one of the birds in an earthen vessel, over running water:
Young's Literal Translation (YLT)
and he hath slaughtered the one bird upon an earthen vessel, over running water;

Read in context

  1. 48యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.
  2. 49ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని
  3. 50పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి
  4. 51ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను.
  5. 52అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవ మైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను.
Read all of Leviticus 14

Original words (Hebrew)

Leviticus 14:50 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.