Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 15 · verse 9

Leviticus 15:9 in Telugu

స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.

Sraavamugalavaadu koorchundu prati pallamu apavitramu.

Leviticus 15:9 in English

King James Version (KJV)
And what saddle soever he rideth upon that hath the issue shall be unclean.
World English Bible (WEB)
“‘Whatever saddle he who has the discharge rides on shall be unclean.
American Standard Version (ASV)
And what saddle soever he that hath the issue rideth upon shall be unclean.
Bible in Basic English (BBE)
And any leather seat on a horse on which the unclean man has been seated will be unclean.
Darby Translation (DBY)
And what carriage soever he rideth upon that hath the flux shall be unclean.
Webster's Bible (WBS)
And whatever saddle he rideth upon that hath the issue, shall be unclean.
Young's Literal Translation (YLT)
'And all the saddle on which he rideth who hath the issue is unclean;

Read in context

  1. 7స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును.
  2. 8స్రావముగల వాడు పవిత్రునిమీద ఉమ్మివేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
  3. 9స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.
  4. 10వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.
  5. 11స్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
Read all of Leviticus 15

Cross references

Original words (Hebrew)

Leviticus 15:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.