Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 16 · verse 9

Leviticus 16:9 in Telugu

ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.

E mekameeda yehovaaperata cheeti paduno, aa mekanu aharonu teesikoni vachchi paapaparihaaraarthabaligaa arpimpavalenu.

Leviticus 16:9 in English

King James Version (KJV)
And Aaron shall bring the goat upon which the LORD’s lot fell, and offer him [for] a sin offering.
World English Bible (WEB)
Aaron shall present the goat on which the lot fell for the LORD, and offer him for a sin offering.
American Standard Version (ASV)
And Aaron shall present the goat upon which the lot fell for Jehovah, and offer him for a sin-offering.
Bible in Basic English (BBE)
And the goat which is marked out for the Lord, let Aaron give for a sin-offering.
Darby Translation (DBY)
And Aaron shall present the goat upon which the lot fell for Jehovah, and offer it [as] a sin-offering.
Webster's Bible (WBS)
And Aaron shall bring the goat upon which the LORD'S lot fell, and offer him [for] a sin-offering.
Young's Literal Translation (YLT)
and Aaron hath brought near the goat on which the lot for Jehovah hath gone up, and hath made it a sin-offering.

Read in context

  1. 7ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను.
  2. 8అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.
  3. 9ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.
  4. 10ఏ మేకమీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయ శ్చి త్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టు టకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచ వలెను.
  5. 11అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొని వచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవ లెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి
Read all of Leviticus 16

Cross references

Original words (Hebrew)

Leviticus 16:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.