Leviticus · chapter 18 · verse 19
Leviticus 18:19 in Telugu
అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండు నప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.
Apavitratavalana stree kadagaa undu nappudu aame maanaachchhaadanamunu teeyutaku aamenu sameepimpakoodadu.
Leviticus 18:19 in English
- King James Version (KJV)
- Also thou shalt not approach unto a woman to uncover her nakedness, as long as she is put apart for her uncleanness.
- World English Bible (WEB)
- “‘You shall not approach a woman to uncover her nakedness, as long as she is impure by her uncleanness.
- American Standard Version (ASV)
- And thou shalt not approach unto a woman to uncover her nakedness, as long as she is impure by her uncleanness.
- Bible in Basic English (BBE)
- And you may not go near a woman or have sex relations with her when she is unclean, at her regular time.
- Darby Translation (DBY)
- And thou shalt not approach a woman in the separation of her uncleanness to uncover her nakedness.
- Webster's Bible (WBS)
- Also thou shalt not approach to a woman to uncover her nakedness, as long as she is put apart for her uncleanness.
- Young's Literal Translation (YLT)
- 'And unto a woman in the separation of her uncleanness thou dost not draw near to uncover her nakedness.
Read in context
- 17ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన.
- 18నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానా చ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసి కొనకూడదు.
- 19అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండు నప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.
- 20నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొన కూడదు.
- 21నీవు ఏ మాత్రమును నీ సంతానమునుమోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయ కూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.
Cross references
- Leviticus 20:18 లేవీయకాండము 20:18కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదన మును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్త ధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజ లలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.
- Leviticus 15:24 లేవీయకాండము 15:24ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రు డగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము.
- Ezekiel 22:10 యెహెజ్కేలు 22:10తమ తండ్రి మానాచ్ఛాదనము తీయు వారు నీలో నున్నారు, అశుచియై బహిష్టియైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.
- Leviticus 15:19 లేవీయకాండము 15:19స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు.
- Ezekiel 18:6 యెహెజ్కేలు 18:6పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు,
- Leviticus 12:2 లేవీయకాండము 12:2నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమెయేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కనుబట్టి పురిటాలై యుండ వలెను.