Leviticus · chapter 18 · verse 17
Leviticus 18:17 in Telugu
ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన.
Oka stree maanaachchhaadanamunu aame kumaarte maanaachchhaadanamunu teeyakoodadu; aame kumaaruni kumaarte maanaachchhaadanamu nainanu aame kumaarte kumaarte maanaachchhaadanamunainanu teeyutaku vaarini cherchukonakoodadu; vaaru aame raktasambandhulu; adi dushkaamapravartana.
Leviticus 18:17 in English
- King James Version (KJV)
- Thou shalt not uncover the nakedness of a woman and her daughter, neither shalt thou take her son’s daughter, or her daughter’s daughter, to uncover her nakedness; [for] they [are] her near kinswomen: it [is] wickedness.
- World English Bible (WEB)
- “‘You shall not uncover the nakedness of a woman and her daughter. You shall not take her son’s daughter, or her daughter’s daughter, to uncover her nakedness. They are near kinswomen. It is wickedness.
- American Standard Version (ASV)
- Thou shalt not uncover the nakedness of a woman and her daughter; thou shalt not take her son’s daughter, or her daughter’s daughter, to uncover her nakedness; they are near kinswomen: it is wickedness.
- Bible in Basic English (BBE)
- You may not take as wife a woman and her daughter, or her son's daughter or her daughter's daughter, for they are of one family: it is an act of shame.
- Darby Translation (DBY)
- The nakedness of a woman and her daughter shalt thou not uncover; thou shalt not take her son's daughter, nor her daughter's daughter, to uncover her nakedness: they are her near relations: it is wickedness.
- Webster's Bible (WBS)
- Thou shalt not uncover the nakedness of a woman and her daughter, neither shalt thou take her son's daughter, or her daughter's daughter, to uncover her nakedness; [for] they [are] her near kinswomen: it [is] wickedness.
- Young's Literal Translation (YLT)
- 'The nakedness of a woman and her daughter thou dost not uncover; her son's daughter, and her daughter's daughter thou dost not take to uncover her nakedness; they [are] her relations; it [is] wickedness.
Read in context
- 15నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయ కూడదు.
- 16నీ సహోదరుని భార్యమానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.
- 17ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన.
- 18నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానా చ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసి కొనకూడదు.
- 19అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండు నప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.
Cross references
- Leviticus 20:14 లేవీయకాండము 20:14ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లిచేసికొనినయెడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్య నుండ కుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.
- Amos 2:7 ఆమోసు 2:7దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు;
- Deuteronomy 27:23 ద్వితీయోపదేశకాండము 27:23తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
Original words (Hebrew)
- uncover · H1540גָּלָה gâlâh
- nakedness · H6172עֶרְוָה ʻervâh
- woman · H802אִשָּׁה ʼishshâh
- daughter · H1323בַּת bath
- take · H3947לָקַח lâqach
- son’s · H1121בֵּן bên
- daughter · H1323בַּת bath
- daughter’s · H1323בַּת bath
- daughter · H1323בַּת bath
- uncover · H1540גָּלָה gâlâh
- nakedness · H6172עֶרְוָה ʻervâh
- kinswomen · H7608שַׁאֲרָה shaʼărâh
- wickedness · H2154זִמָּה zimmâh