Leviticus · chapter 18 · verse 4
Leviticus 18:4 in Telugu
మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను.
Meeru naa vidhulanu gaikonavalenu; naa kattadalanubatti naduchukonutaku vaatini aacharimpavalenu; mee devudanagu nenu yehovaanu.
Leviticus 18:4 in English
- King James Version (KJV)
- Ye shall do my judgments, and keep mine ordinances, to walk therein: I [am] the LORD your God.
- World English Bible (WEB)
- You shall do my ordinances. You shall keep my statutes and walk in them. I am the LORD your God.
- American Standard Version (ASV)
- Mine ordinances shall ye do, and my statutes shall ye keep, to walk therein: I am Jehovah your God.
- Bible in Basic English (BBE)
- But you are to be guided by my decisions and keep my rules, and be guided by them: I am the Lord your God.
- Darby Translation (DBY)
- Mine ordinances shall ye do and my statutes shall ye observe to walk therein: I am Jehovah your God.
- Webster's Bible (WBS)
- Ye shall perform my judgments, and keep my ordinances, to walk in them; I [am] the LORD your God.
- Young's Literal Translation (YLT)
- 'My judgments ye do, and My statutes ye keep, to walk in them; I [am] Jehovah your God;
Read in context
- 2నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.
- 3మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు.
- 4మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను.
- 5మీరు నాకట్టడలను నా విధు లను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.
- 6మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదన మును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.
Cross references
- Leviticus 18:2 లేవీయకాండము 18:2నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.
- Ezekiel 20:19 యెహెజ్కేలు 20:19మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి.
- Deuteronomy 6:1 ద్వితీయోపదేశకాండము 6:1నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును
- John 15:14 యోహాను 15:14నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
- Leviticus 19:37 లేవీయకాండము 19:37కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను; నేను యెహోవాను.
- Leviticus 18:26 లేవీయకాండము 18:26కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు,
- Leviticus 20:22 లేవీయకాండము 20:22కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధు లన్నిటిని అనుసరించి నడుచు కొనవలెను.
- Ezekiel 36:27 యెహెజ్కేలు 36:27నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
- Psalm 119:4 కీర్తనలు 119:4నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.
- Psalm 105:45 కీర్తనలు 105:45తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడి.
- Ezekiel 37:24 యెహెజ్కేలు 37:24నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు.
- Deuteronomy 4:1–2 ద్వితీయోపదేశకాండము 4:1–2కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పిత రుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.