Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 20 · verse 19

Ezekiel 20:19 in Telugu

మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి.

Mee devudanaina yehovaanu nene ganuka naa kattadala nanusarinchi naa vidhulanu gaikoni nenu niyaminchina vishraantidinamulanu aacharinchudi.

Ezekiel 20:19 in English

King James Version (KJV)
I [am] the LORD your God; walk in my statutes, and keep my judgments, and do them;
World English Bible (WEB)
I am the LORD your God. Walk in my statutes, keep my ordinances, and do them.
American Standard Version (ASV)
I am Jehovah your God: walk in my statutes, and keep mine ordinances, and do them;
Bible in Basic English (BBE)
I am the Lord your God; be guided by my rules and keep my orders and do them:
Darby Translation (DBY)
I [am] Jehovah your God: walk in my statutes, and keep mine ordinances, and do them;
Webster's Bible (WBS)
I [am] the LORD your God; walk in my statutes, and keep my judgments, and do them;
Young's Literal Translation (YLT)
I [am] Jehovah your God, in My statutes walk, And My judgments observe, and do them,

Read in context

  1. 17అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని.
  2. 18వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితినిమీరు మీ తండ్రుల ఆచారము లను అనుసరింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తింప కయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి.
  3. 19మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి.
  4. 20నేను మీ దేవుడనైన యెహోవా నని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును.
  5. 21అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి, తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు, నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నా కోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని.
Read all of Ezekiel 20

Cross references

Original words (Hebrew)

Ezekiel 20:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.