Leviticus · chapter 19 · verse 35
Leviticus 19:35 in Telugu
తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.
Teerpu teerchunappudu kolatalogaani toonikelogaani parimaanamulogaani meeru anyaayamu cheyakoodadu.
Leviticus 19:35 in English
- King James Version (KJV)
- Ye shall do no unrighteousness in judgment, in meteyard, in weight, or in measure.
- World English Bible (WEB)
- “‘You shall do no unrighteousness in judgment, in measures of length, of weight, or of quantity.
- American Standard Version (ASV)
- Ye shall do no unrighteousness in judgment, in measures of length, of weight, or of quantity.
- Bible in Basic English (BBE)
- Do not make false decisions in questions of yard-sticks and weights and measures.
- Darby Translation (DBY)
- Ye shall do no unrighteousness in judgment, in measure of length, in weight, and in measure of capacity:
- Webster's Bible (WBS)
- Ye shall do no unrighteousness in judgment, in weight, in measure of length or of capacity.
- Young's Literal Translation (YLT)
- 'Ye do not do perversity in judgment, in mete-yard, in weight, or in liquid measure;
Read in context
- 33మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు,
- 34మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింప వలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.
- 35తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.
- 36న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
- 37కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను; నేను యెహోవాను.
Cross references
- Deuteronomy 25:15 ద్వితీయోపదేశకాండము 25:15నీ దేవు డైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘా యుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను.
- Deuteronomy 25:13 ద్వితీయోపదేశకాండము 25:13హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.
- Proverbs 16:11 సామెతలు 16:11న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను.
- Proverbs 20:10 సామెతలు 20:10వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.
- Ezekiel 22:12–13 యెహెజ్కేలు 22:12–13నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను.
- Leviticus 19:15 లేవీయకాండము 19:15అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
- Matthew 7:2 మత్తయి 7:2మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.
- Proverbs 11:1 సామెతలు 11:1దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.
- Micah 6:1 మీకా 6:1యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము.