Leviticus · chapter 19 · verse 36
Leviticus 19:36 in Telugu
న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
Nyaayamaina traasulu nyaayamaina gundlu nyaayamaina toomu nyaayamaina padi meekundavalenu; nenu aiguptudeshamulonundi mimmunu rappinchina mee devudanaina yehovaanu.
Leviticus 19:36 in English
- King James Version (KJV)
- Just balances, just weights, a just ephah, and a just hin, shall ye have: I [am] the LORD your God, which brought you out of the land of Egypt.
- World English Bible (WEB)
- You shall have just balances, just weights, a just ephah, and a just hin. I am the LORD your God, who brought you out of the land of Egypt.
- American Standard Version (ASV)
- Just balances, just weights, a just ephah, and a just hin, shall ye have: I am Jehovah your God, who brought you out of the land of Egypt.
- Bible in Basic English (BBE)
- Have true scales, true weights and measures for all things: I am the Lord your God, who took you out of the land of Egypt;
- Darby Translation (DBY)
- just balances, just weights, a just ephah, and a just hin shall ye have: I am Jehovah your God, who brought you out of the land of Egypt.
- Webster's Bible (WBS)
- Just balances, just weights, a just ephah, and a just hin shall ye have: I [am] the LORD your God, who brought you out of the land of Egypt.
- Young's Literal Translation (YLT)
- righteous balances, righteous weights, a righteous ephah, and a righteous hin ye have; I [am] Jehovah your God, who hath brought you out from the land of Egypt;
Read in context
- 34మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింప వలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.
- 35తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.
- 36న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
- 37కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను; నేను యెహోవాను.
Cross references
- Proverbs 11:1 సామెతలు 11:1దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.
- Exodus 20:2 నిర్గమకాండము 20:2నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని;
- Proverbs 20:10 సామెతలు 20:10వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.
- Deuteronomy 25:13–15 ద్వితీయోపదేశకాండము 25:13–15హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు. హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు. నీ దేవు డైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘా యుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను.
Original words (Hebrew)
- Just · H6664צֶדֶק tsedeq
- balances · H3976מֹאזֵן môʼzên
- just · H6664צֶדֶק tsedeq
- weights · H68אֶבֶן ʼeben
- just · H6664צֶדֶק tsedeq
- ephah · H374אֵיפָה ʼêyphâh
- just · H6664צֶדֶק tsedeq
- hin · H1969הִין hîyn
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- out · H3318יָצָא yâtsâʼ
- land · H776אֶרֶץ ʼerets
- Egypt · H4714מִצְרַיִם Mitsrayim