Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 20 · verse 8

Leviticus 20:8 in Telugu

మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింప వలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను

Meeru naa kattadalanu aacharinchi vaatini anusarimpa valenu, nenu mimmunu parishuddhaparachu yehovaanu

Leviticus 20:8 in English

King James Version (KJV)
And ye shall keep my statutes, and do them: I [am] the LORD which sanctify you.
World English Bible (WEB)
You shall keep my statutes, and do them. I am the LORD who sanctifies you.
American Standard Version (ASV)
And ye shall keep my statutes, and do them: I am Jehovah who sanctifieth you.
Bible in Basic English (BBE)
And keep my rules and do them: I am the Lord, who make you holy.
Darby Translation (DBY)
And ye shall observe my statutes, and do them: I am Jehovah who hallow you.
Webster's Bible (WBS)
And ye shall keep my statutes, and do them: I [am] the LORD who sanctify you.
Young's Literal Translation (YLT)
and ye have kept My statutes and have done them; I [am] Jehovah, sanctifying you.

Read in context

  1. 6మరియు కర్ణపిశాచి గలవారితోను సోదె గాండ్ర తోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువా డెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టి వేతును.
  2. 7కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహో వాను.
  3. 8మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింప వలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను
  4. 9ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.
  5. 10పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.
Read all of Leviticus 20

Cross references

Original words (Hebrew)

Leviticus 20:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.