Revelation · chapter 22 · verse 14
Revelation 22:14 in Telugu
జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.
Jeeva vrukshamunaku hakkugalavaarai, gummamulagunda aa pattanamuloniki praveshinchunatlu tama vastramulanu udukukonuvaaru dhanyulu.
Revelation 22:14 in English
- King James Version (KJV)
- Blessed [are] they that do his commandments, that they may have right to the tree of life, and may enter in through the gates into the city.
- World English Bible (WEB)
- Blessed are those who do his commandments, that they may have the right to the tree of life, and may enter in by the gates into the city.
- American Standard Version (ASV)
- Blessed are they that wash their robes, that they may have the right [to come] to the tree of life, and may enter in by the gates into the city.
- Bible in Basic English (BBE)
- A blessing on those whose robes are washed, so that they may have a right to the tree of life, and may go in by the doors into the town.
- Darby Translation (DBY)
- Blessed [are] they that wash their robes, that they may have right to the tree of life, and that they should go in by the gates into the city.
- Webster's Bible (WBS)
- Blessed [are] they that do his commandments, that they may have right to the tree of life, and may enter in through the gates into the city.
- Young's Literal Translation (YLT)
- 'Happy are those doing His commands that the authority shall be theirs unto the tree of the life, and by the gates they may enter into the city;
Read in context
- 12ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
- 13నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
- 14జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.
- 15కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
- 16సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.
Cross references
- Revelation 21:27 ప్రకటన 21:27గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
- 1 John 5:3 1 యోహాను 5:3మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
- 1 John 3:23–24 1 యోహాను 3:23–24ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొను చున్నాము.
- Revelation 22:7 ప్రకటన 22:7ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.
- 1 John 3:3 1 యోహాను 3:3ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.
- Revelation 2:7 ప్రకటన 2:7చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
- John 14:15 యోహాను 14:15మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.
- 1 Corinthians 7:19 1 కొరింథీయులకు 7:19దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.
- John 15:10–14 యోహాను 15:10–14నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
- John 14:21–23 యోహాను 14:21–23నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను. ఇస్కరియోతు కాని యూదా ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.
- John 10:9 యోహాను 10:9నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
- John 10:7 యోహాను 10:7కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను
Original words (Greek)
- Blessed · G3107μακάριος makários
- they · G3588ὁ ho
- do · G4160ποιέω poiéō
- his · G846αὐτός autós
- commandments · G1785ἐντολή entolḗ
- that · G2443ἵνα hína
- they · G846αὐτός autós
- have · G2071ἔσομαι ésomai
- right · G1849ἐξουσία exousía
- to · G1909ἐπί epí
- tree · G3586ξύλον xýlon
- life · G2222ζωή zōḗ
- and · G2532καί kaí
- in · G1525εἰσέρχομαι eisérchomai
- gates · G4440πυλών pylṓn
- into · G1519εἰς eis
- city · G4172πόλις pólis