Leviticus · chapter 20 · verse 10
Leviticus 20:10 in Telugu
పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.
Paruni bhaaryato vyabhicharinchina vaaniki, anagaa tana porugu vaani bhaaryato vyabhicharinchinavaanikini aa vyabhichaarinikini maranashiksha vidhimpavalenu.
Leviticus 20:10 in English
- King James Version (KJV)
- And the man that committeth adultery with [another] man’s wife, [even he] that committeth adultery with his neighbour’s wife, the adulterer and the adulteress shall surely be put to death.
- World English Bible (WEB)
- “‘The man who commits adultery with another man’s wife, even he who commits adultery with his neighbor’s wife, the adulterer and the adulteress shall surely be put to death.
- American Standard Version (ASV)
- And the man that committeth adultery with another man’s wife, even he that committeth adultery with his neighbor’s wife, the adulterer and the adulteress shall surely be put to death.
- Bible in Basic English (BBE)
- And if a man has sex relations with another man's wife, even the wife of his neighbour, he and she are certainly to be put to death.
- Darby Translation (DBY)
- And a man that committeth adultery with a man's wife, who committeth adultery with his neighbour's wife, — the adulterer and the adulteress shall certainly be put to death.
- Webster's Bible (WBS)
- And the man that committeth adultery with [another] man's wife, [even he] that committeth adultery with his neighbor's wife, the adulterer and the adulteress shall surely be put to death.
- Young's Literal Translation (YLT)
- 'And a man who committeth adultery with a man's wife — who committeth adultery with the wife of his neighbour — the adulterer and the adulteress are surely put to death.
Read in context
- 8మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింప వలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను
- 9ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.
- 10పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.
- 11తన తండ్రి భార్యతో శయ నించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమునుతీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
- 12ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.
Cross references
- John 8:4–5 యోహాను 8:4–5బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని రాళ్లు రువి్వ చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
- Deuteronomy 22:22–24 ద్వితీయోపదేశకాండము 22:22–24ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురు షుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు. కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు.
- Deuteronomy 5:18 ద్వితీయోపదేశకాండము 5:18వ్యభిచరింపకూడదు.
- 2 Samuel 12:13 2 సమూయేలు 12:13నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతానునీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.
- Exodus 20:14 నిర్గమకాండము 20:14వ్యభిచరింపకూడదు.
- Leviticus 18:20 లేవీయకాండము 18:20నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొన కూడదు.
- Ezekiel 23:45–47 యెహెజ్కేలు 23:45–47అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు; వారు వ్యభిచారిణులే, నరహత్యచేయ యత్నించుదురు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా వారిమీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు, ఖడ్గముచేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి యిండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు.