Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 21 · verse 19

Leviticus 21:19 in Telugu

కాలైనను చేయినైనను విరిగినవాడే గాని

Kaalainanu cheyinainanu viriginavaade gaani

Leviticus 21:19 in English

King James Version (KJV)
Or a man that is brokenfooted, or brokenhanded,
World English Bible (WEB)
or a man who has an injured foot, or an injured hand,
American Standard Version (ASV)
or a man that is broken-footed, or broken-handed,
Bible in Basic English (BBE)
Or a man with broken feet or hands,
Darby Translation (DBY)
or a man that is broken-footed, or broken-handed,
Webster's Bible (WBS)
Or a man that is broken-footed, or broken-handed,
Young's Literal Translation (YLT)
or a man in whom there is a breach in the foot, or a breach in the hand,

Read in context

  1. 17నీవు అహరోనుతో ఇట్లనుమునీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినయెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.
  2. 18ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడే గాని
  3. 19కాలైనను చేయినైనను విరిగినవాడే గాని
  4. 20గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.
  5. 21యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పిం చుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింప కూడదు.
Read all of Leviticus 21

Original words (Hebrew)

Leviticus 21:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.