Leviticus · chapter 21 · verse 20
Leviticus 21:20 in Telugu
గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.
Goonivaadegaani gujjuvaadegaani kantilo puvvu gala vaadegaani gajjigalavaadegaani chirugudugalavaadegaani vrushanamulu naliginavaadegaani sameepimpakoodadu.
Leviticus 21:20 in English
- King James Version (KJV)
- Or crookbackt, or a dwarf, or that hath a blemish in his eye, or be scurvy, or scabbed, or hath his stones broken;
- World English Bible (WEB)
- or hunchbacked, or a dwarf, or one who has a defect in his eye, or an itching disease, or scabs, or who has damaged testicles.
- American Standard Version (ASV)
- or crook-backed, or a dwarf, or that hath a blemish in his eye, or is scurvy, or scabbed, or hath his stones broken;
- Bible in Basic English (BBE)
- Or one whose back is bent, or one who is unnaturally small, or one who has a damaged eye, or whose skin is diseased, or whose sex parts are damaged;
- Darby Translation (DBY)
- or hump-backed, or withered, or that hath a spot in his eye, or hath the itch, or scabs, or his testicles broken.
- Webster's Bible (WBS)
- Or crooked-backed, or a dwarf, or that hath a blemish in his eye, or be scurvy, or scabbed, or hath his peculiar members broken:
- Young's Literal Translation (YLT)
- or hump-backed, or a dwarf, or with a mixture in his eye, or a scurvy person, or scabbed, or broken-testicled.
Read in context
- 18ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడే గాని
- 19కాలైనను చేయినైనను విరిగినవాడే గాని
- 20గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.
- 21యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పిం చుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింప కూడదు.
- 22అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.
Cross references
- Deuteronomy 23:1 ద్వితీయోపదేశకాండము 23:1గాయమునొందిన వృషణములు గలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని యెహోవా సమాజ ములో చేరకూడదు. కుండుడు యెహోవా సమాజ ములో చేరకూడదు.
- Isaiah 56:3 యెషయా 56:3యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడునేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.