Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 21 · verse 22

Leviticus 21:22 in Telugu

అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.

Ati parishuddhamainavegaani, parishuddhamainavegaani, tana devuniki arpimpabadu e aahaaravastuvulanainanu atadu tinavachchunu.

Leviticus 21:22 in English

King James Version (KJV)
He shall eat the bread of his God, [both] of the most holy, and of the holy.
World English Bible (WEB)
He shall eat the bread of his God, both of the most holy, and of the holy.
American Standard Version (ASV)
He shall eat the bread of his God, both of the most holy, and of the holy:
Bible in Basic English (BBE)
He may take of the bread of God, the holy and the most holy;
Darby Translation (DBY)
The bread of his God, of the most holy and of the holy, shall he eat;
Webster's Bible (WBS)
He shall eat the bread of his God, [both] of the most holy, and of the holy.
Young's Literal Translation (YLT)
'Bread of his God — of the most holy things, and of the holy things — he doth eat;

Read in context

  1. 20గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.
  2. 21యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పిం చుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింప కూడదు.
  3. 22అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.
  4. 23మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీ పింపకూడదు;
  5. 24నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.
Read all of Leviticus 21

Cross references

Original words (Hebrew)

Leviticus 21:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.