Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 21 · verse 4

Leviticus 21:4 in Telugu

అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచు కొని సామాన్యునిగా చేసికొనరాదు.

Atadu tana prajalalo yajamaanudu ganuka tannu apavitraparachu koni saamaanyunigaa chesikonaraadu.

Leviticus 21:4 in English

King James Version (KJV)
[But] he shall not defile himself, [being] a chief man among his people, to profane himself.
World English Bible (WEB)
He shall not defile himself, being a chief man among his people, to profane himself.
American Standard Version (ASV)
He shall not defile himself, [being] a chief man among his people, to profane himself.
Bible in Basic English (BBE)
But let him, being a chief among his people, not make himself unclean in such a way as to put shame on himself.
Darby Translation (DBY)
He shall not make himself unclean [who is] a chief among his peoples, to profane himself.
Webster's Bible (WBS)
[But] he shall not defile himself, [being] a chief man among his people, to profane himself.
Young's Literal Translation (YLT)
'A master [priest] doth not defile himself among his people — to pollute himself;

Read in context

  1. 2యాజ కులగు అహరోను కుమారులతో ఇట్లనుముమీలో ఎవ డును తన ప్రజలలో శవమును ముట్టుటవలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు, అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు,
  2. 3తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక, అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచు కొనవచ్చును.
  3. 4అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచు కొని సామాన్యునిగా చేసికొనరాదు.
  4. 5వారు తమ తలలు బోడిచేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు.
  5. 6వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావున వారు పరిశుద్ధులై యుండవలెను.
Read all of Leviticus 21

Cross references

Original words (Hebrew)

Leviticus 21:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.