Leviticus · chapter 22 · verse 11
Leviticus 22:11 in Telugu
అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని యింట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును.
Ayite yaajakudu krayadhanamichchi koninavaadunu atani yinta puttinavaadunu atadu tinu aahaaramunu tinavachchunu.
Leviticus 22:11 in English
- King James Version (KJV)
- But if the priest buy [any] soul with his money, he shall eat of it, and he that is born in his house: they shall eat of his meat.
- World English Bible (WEB)
- But if a priest buys a slave, purchased by his money, he shall eat of it; and those who are born in his house shall eat of his bread.
- American Standard Version (ASV)
- But if a priest buy any soul, the purchase of his money, he shall eat of it; and such as are born in his house, they shall eat of his bread.
- Bible in Basic English (BBE)
- But any person for whom the priest has given money, to make him his, may take of it with him; and those who come to birth in his house may take of his bread.
- Darby Translation (DBY)
- But if a priest buy any one for money, he may eat of it, and he that is born in his house: they may eat of his food.
- Webster's Bible (WBS)
- But if the priest shall buy [any] soul with his money, he shall eat of it, and he that is born in his house: they shall eat of his meat.
- Young's Literal Translation (YLT)
- and when a priest buyeth a person, the purchase of his money, he doth eat of it, also one born in his house; they do eat of his bread.
Read in context
- 9కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి, దాని పాపభారమును మోసికొని దానివలన చావకుండు నట్లు ఈ విధిని ఆచరించవలెను; నేను వారిని పరిశుద్ధ పరచు యెహోవాను.
- 10అన్యుడు ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, యాజకునియింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు,
- 11అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని యింట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును.
- 12యాజకుని కుమార్తె అన్యుని కియ్యబడినయెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.
- 13యాజకుని కుమార్తెలలో విధవరాలేకాని విడనాడబడినదే కాని సంతానము లేనియెడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి యింటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడును దాని తినకూడదు.
Cross references
- Genesis 17:13 ఆదికాండము 17:13నీ యింట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును.
- Exodus 12:44 నిర్గమకాండము 12:44వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.
- Numbers 18:11–13 సంఖ్యాకాండము 18:11–13మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడి నదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును. వారు యెహో వాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్త మైనదంతయు నీకిచ్చితిని. వారు తమ దేశపు పంటలన్ని టిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తిన వచ్చును.