Leviticus · chapter 22 · verse 12
Leviticus 22:12 in Telugu
యాజకుని కుమార్తె అన్యుని కియ్యబడినయెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.
Yaajakuni kumaarte anyuni kiyyabadinayedala aame pratishthitamaina vaatilo pratishthaarpanamunu tinakoodadu.
Leviticus 22:12 in English
- King James Version (KJV)
- If the priest’s daughter also be [married] unto a stranger, she may not eat of an offering of the holy things.
- World English Bible (WEB)
- If a priest’s daughter is married to an outsider, she shall not eat of the heave offering of the holy things.
- American Standard Version (ASV)
- And if a priest’s daughter be married unto a stranger, she shall not eat of the heave-offering of the holy things.
- Bible in Basic English (BBE)
- And if the daughter of a priest is married to an outside person she may not take of the holy things which are lifted up as offerings.
- Darby Translation (DBY)
- And a priest's daughter who is [married] to a stranger may not eat of the heave-offering of the holy things.
- Webster's Bible (WBS)
- If the priest's daughter also shall be [married] to a stranger, she may not eat of an offering of the holy things.
- Young's Literal Translation (YLT)
- 'And a priest's daughter, when she is a strange man's, — she, of the heave-offering of the holy things doth not eat;
Read in context
- 10అన్యుడు ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, యాజకునియింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు,
- 11అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని యింట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును.
- 12యాజకుని కుమార్తె అన్యుని కియ్యబడినయెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.
- 13యాజకుని కుమార్తెలలో విధవరాలేకాని విడనాడబడినదే కాని సంతానము లేనియెడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి యింటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడును దాని తినకూడదు.
- 14ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైనదానిని తినినయెడల వాడు ఆ ప్రతిష్ఠితమైనదానిలో అయిదవవంతు కలిపి దానితో యాజకునికియ్యవలెను.