Exodus · chapter 12 · verse 44
Exodus 12:44 in Telugu
వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.
Vendito konabadina daasudu sunnati pondinavaadaite daani tinavachchunu.
Exodus 12:44 in English
- King James Version (KJV)
- But every man’s servant that is bought for money, when thou hast circumcised him, then shall he eat thereof.
- World English Bible (WEB)
- but every man’s servant who is bought for money, when you have circumcised him, then shall he eat of it.
- American Standard Version (ASV)
- but every man’s servant that is bought for money, when thou hast circumcised him, then shall he eat thereof.
- Bible in Basic English (BBE)
- But every man's servant, whom he has got for money, may take of it, when he has had circumcision.
- Darby Translation (DBY)
- but every man's bondman that is bought for money — let him be circumcised: then shall he eat it.
- Webster's Bible (WBS)
- But every man's servant that is bought for money, when thou hast circumcised him, then shall he eat of it.
- Young's Literal Translation (YLT)
- and any man's servant, the purchase of money, when thou hast circumcised him — then he doth eat of it;
Read in context
- 42ఆయన ఐగుప్తుదేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.
- 43మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను - ఇది పస్కాపండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని
- 44వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.
- 45పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.
- 46మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు.
Cross references
- Genesis 17:12–13 ఆదికాండము 17:12–13ఎనిమిది దినముల వయస్సు గలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ యింట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును.
- Genesis 17:23 ఆదికాండము 17:23అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మము సున్నతి చేసెను