Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 22 · verse 19

Leviticus 22:19 in Telugu

వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱెమేకలలో నుండియైనను దోషములేని మగదానిని అర్పింప వలెను.

Vaadu angeekarimpabadinatlu, govulalonundi yainanu gorremekalalo nundiyainanu doshamuleni magadaanini arpimpa valenu.

Leviticus 22:19 in English

King James Version (KJV)
[Ye shall offer] at your own will a male without blemish, of the beeves, of the sheep, or of the goats.
World English Bible (WEB)
that you may be accepted, you shall offer a male without defect, of the bulls, of the sheep, or of the goats.
American Standard Version (ASV)
that ye may be accepted, [ye shall offer] a male without blemish, of the bullocks, of the sheep, or of the goats.
Bible in Basic English (BBE)
So that it may be pleasing to the Lord, let him give a male, without any mark, from among the oxen or the sheep or the goats.
Darby Translation (DBY)
it shall be for your acceptance, without blemish, a male of the oxen, of the sheep, and of the goats.
Webster's Bible (WBS)
[Ye shall offer] at your own will a male without blemish of the beeves, of the sheep, or of the goats.
Young's Literal Translation (YLT)
at your pleasure a perfect one, a male of the herd, of the sheep or of the goats;

Read in context

  1. 17మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
  2. 18నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రా యేలీయులందరితోను ఇట్లు చెప్పుముఇశ్రాయేలీ యుల యింటివారిలోనేగాని ఇశ్రాయేలీయులలో నివ సించు పరదేశులలోనేగాని యెవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కు బళ్లనైనను అర్పించునొ
  3. 19వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱెమేకలలో నుండియైనను దోషములేని మగదానిని అర్పింప వలెను.
  4. 20దేనికి కళంకముండునో దానిని అర్పింప కూడదు; అది మీ పక్షముగా అంగీకరింపబడదు.
  5. 21ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధానబలిరూపముగా గోవునైనను గొఱ్ఱెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషము లేనిదై యుండవలెను; దానిలో కళంకమేదియు నుండకూడదు.
Read all of Leviticus 22

Cross references

Original words (Hebrew)

Leviticus 22:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.