Skip to content
ThuthiThuthiThuthi
1 Peter · chapter 2 · verse 22

1 Peter 2:22 in Telugu

ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

Aayana paapamu cheyaledu; aayana notanu e kapatamunu kanabadaledu.

1 Peter 2:22 in English

King James Version (KJV)
Who did no sin, neither was guile found in his mouth:
World English Bible (WEB)
who didn’t sin, “neither was deceit found in his mouth.”
American Standard Version (ASV)
who did no sin, neither was guile found in his mouth:
Bible in Basic English (BBE)
Who did no evil, and there was no deceit in his mouth:
Darby Translation (DBY)
who did no sin, neither was guile found in his mouth;
Webster's Bible (WBS)
Who committed no sin, neither was guile found in his mouth:
Young's Literal Translation (YLT)
who did not commit sin, nor was guile found in his mouth,

Read in context

  1. 20తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును;
  2. 21ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.
  3. 22ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
  4. 23ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
  5. 24మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
Read all of 1 Peter 2

Cross references

Original words (Greek)

1 Peter 2:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.