Leviticus · chapter 22 · verse 28
Leviticus 22:28 in Telugu
అయితే అది ఆవైనను గొఱ్ఱె మేకలలోనిదైనను మీరు దానిని దానిపిల్లను ఒక్క నాడే వధింపకూడదు.
Ayite adi aavainanu gorre mekalalonidainanu meeru daanini daanipillanu okka naade vadhimpakoodadu.
Leviticus 22:28 in English
- King James Version (KJV)
- And [whether it be] cow or ewe, ye shall not kill it and her young both in one day.
- World English Bible (WEB)
- Whether it is a cow or ewe, you shall not kill it and its young both in one day.
- American Standard Version (ASV)
- And whether it be cow or ewe, ye shall not kill it and its young both in one day.
- Bible in Basic English (BBE)
- A cow or a sheep may not be put to death with its young on the same day.
- Darby Translation (DBY)
- A cow, or sheep — it and its young shall ye not slaughter in one day.
- Webster's Bible (WBS)
- And [whether it is] cow, or ewe, ye shall not kill it and her young both in one day.
- Young's Literal Translation (YLT)
- but an ox or sheep — it and its young one, ye do not slaughter in one day.
Read in context
- 26మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
- 27దూడయేగాని, గొఱ్ఱెపిల్లయేగాని, మేకపిల్లయేగాని, పుట్టినప్పుడు అది యేడు దినములు దాని తల్లితో నుండ వలెను. ఎనిమిదవనాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింప తగును.
- 28అయితే అది ఆవైనను గొఱ్ఱె మేకలలోనిదైనను మీరు దానిని దానిపిల్లను ఒక్క నాడే వధింపకూడదు.
- 29మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీకొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను.
- 30ఆనాడే దాని తినివేయవలెను; మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు; నేను యెహోవాను.
Cross references
- Deuteronomy 22:6–7 ద్వితీయోపదేశకాండము 22:6–7గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనే గాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడిన యెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్న యెడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసికొనవచ్చును.
- Deuteronomy 14:21 ద్వితీయోపదేశకాండము 14:21చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవు డైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
- Exodus 34:26 నిర్గమకాండము 34:26నీ భూమి యొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్ట కూడదనెను.
- Exodus 23:19 నిర్గమకాండము 23:19నీ భూమి ప్రథమ ఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.