Leviticus · chapter 22 · verse 33
Leviticus 22:33 in Telugu
నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై యుండునట్లు ఐగుప్తుదేశ ములోనుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము.
Nenu mimmunu parishuddhaparachu yehovaanu. Nenu meeku devudanai yundunatlu aiguptudesha mulonundi mimmunu rappinchina yehovaanani cheppumu.
Leviticus 22:33 in English
- King James Version (KJV)
- That brought you out of the land of Egypt, to be your God: I [am] the LORD.
- World English Bible (WEB)
- who brought you out of the land of Egypt, to be your God. I am the LORD.”
- American Standard Version (ASV)
- who brought you out of the land of Egypt, to be your God: I am Jehovah.
- Bible in Basic English (BBE)
- Who took you out of the land of Egypt that I might be your God: I am the Lord.
- Darby Translation (DBY)
- who brought you out of the land of Egypt, to be your God: I am Jehovah.
- Webster's Bible (WBS)
- That brought you out of the land of Egypt, to be your God: I [am] the LORD.
- Young's Literal Translation (YLT)
- who am bringing you up out of the land of Egypt, to become your God; I [am] Jehovah.'
Read in context
- 31మీరు నా ఆజ్ఞలననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను; నేను యెహోవాను.
- 32నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రా యేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును;
- 33నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై యుండునట్లు ఐగుప్తుదేశ ములోనుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము.
Cross references
- Leviticus 11:45 లేవీయకాండము 11:45నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.
- Exodus 6:7 నిర్గమకాండము 6:7మిమ్మును నాకు ప్రజ లగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పిం చిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసి కొందురు.
- Leviticus 19:36 లేవీయకాండము 19:36న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
- Leviticus 25:38 లేవీయకాండము 25:38నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
- Exodus 20:2 నిర్గమకాండము 20:2నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని;
- Numbers 15:41 సంఖ్యాకాండము 15:41నేను మీకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను; మీ దేవుడనైన యెహోవాను నేనే.