Leviticus · chapter 22 · verse 8
Leviticus 22:8 in Telugu
అతడు కళేబరమునైనను చీల్చ బడినదానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహోవాను.
Atadu kalebaramunainanu cheelcha badinadaaninainanu tini daanivalana apavitraparachukonakoodadu; nenu yehovaanu.
Leviticus 22:8 in English
- King James Version (KJV)
- That which dieth of itself, or is torn [with beasts], he shall not eat to defile himself therewith: I [am] the LORD.
- World English Bible (WEB)
- He shall not eat that which dies of itself or is torn by animals, defiling himself by it. I am the LORD.
- American Standard Version (ASV)
- That which dieth of itself, or is torn of beasts, he shall not eat, to defile himself therewith: I am Jehovah.
- Bible in Basic English (BBE)
- That which comes to a natural death, or is attacked by beasts, he may not take as food, for it will make him unclean: I am the Lord.
- Darby Translation (DBY)
- Of a dead carcase and what is torn shall he not eat, to make himself unclean therewith: I am Jehovah.
- Webster's Bible (WBS)
- That which dieth of itself, or is torn [by beasts] , he shall not eat to defile himself with it: I [am] the LORD.
- Young's Literal Translation (YLT)
- a carcase or torn thing he doth not eat, for uncleanness thereby; I [am] Jehovah.
Read in context
- 6అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైనవాటిని తినకూడదు.
- 7సూర్యుడు అస్త మించినప్పుడు అతడు పవిత్రుడగును; తరువాత అతడు ప్రతిష్ఠితమైనవాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే గదా.
- 8అతడు కళేబరమునైనను చీల్చ బడినదానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహోవాను.
- 9కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి, దాని పాపభారమును మోసికొని దానివలన చావకుండు నట్లు ఈ విధిని ఆచరించవలెను; నేను వారిని పరిశుద్ధ పరచు యెహోవాను.
- 10అన్యుడు ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, యాజకునియింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు,
Cross references
- Leviticus 17:15 లేవీయకాండము 17:15మరియు కళే బరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశ మందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయం కాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.
- Exodus 22:31 నిర్గమకాండము 22:31మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయ వలెను.
- Leviticus 7:24 లేవీయకాండము 7:24చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్ర మును తినకూడదు.
- Deuteronomy 14:21 ద్వితీయోపదేశకాండము 14:21చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవు డైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
- Ezekiel 44:31 యెహెజ్కేలు 44:31పక్షులలోను పశువుల లోను తనకుతాను చచ్చినదానినిగాని చీల్చబడినదానిని గాని యాజకులు భుజింపకూడదు.
- Leviticus 11:39–40 లేవీయకాండము 11:39–40మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన యెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును. దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.