Leviticus · chapter 11 · verse 39
Leviticus 11:39 in Telugu
మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన యెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
Meeru tinadagina jantuvulalo edainanu chachchina yedala daani kalebaramunu muttuvaadu saayankaalamuvaraku apavitrudagunu.
Leviticus 11:39 in English
- King James Version (KJV)
- And if any beast, of which ye may eat, die; he that toucheth the carcase thereof shall be unclean until the even.
- World English Bible (WEB)
- “‘If any animal of which you may eat dies, he who touches its carcass shall be unclean until the evening.
- American Standard Version (ASV)
- And if any beast, of which ye may eat, die; he that toucheth the carcass thereof shall be unclean until the even.
- Bible in Basic English (BBE)
- And if any beast which may be used for food comes to a natural death, anyone touching its dead body will be unclean till evening.
- Darby Translation (DBY)
- And if any beast which is to you for food die, he that toucheth the carcase thereof shall be unclean until the even.
- Webster's Bible (WBS)
- And if any beast, of which ye may eat, shall die; he that toucheth its carcass shall be unclean until the evening.
- Young's Literal Translation (YLT)
- 'And when any of the beasts which are to you for food dieth, he who is coming against its carcase is unclean till the evening;
Read in context
- 37వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తన ములమీద పడినను అవి అపవిత్రములు కావు గాని
- 38ఆ విత్తన ములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును.
- 39మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన యెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- 40దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- 41నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.
Cross references
- Numbers 19:16 సంఖ్యాకాండము 19:16బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవము నైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.
- Leviticus 15:7 లేవీయకాండము 15:7స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును.
- Leviticus 11:24 లేవీయకాండము 11:24వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.
- Leviticus 15:5 లేవీయకాండము 15:5వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
- Leviticus 11:40 లేవీయకాండము 11:40దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- Leviticus 11:31 లేవీయకాండము 11:31ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతి వాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- Leviticus 11:28 లేవీయకాండము 11:28వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును; అవి మీకు అపవిత్రమైనవి.
- Numbers 19:11 సంఖ్యాకాండము 19:11ఏ నరశవమునైనను ముట్టిన వాడు ఏడు దినములు అప విత్రుడై యుండును.