Leviticus · chapter 23 · verse 44
Leviticus 23:44 in Telugu
అట్లు మోషే ఇశ్రాయేలీ యులకు యెహోవా నియామక కాలములను తెలియ చెప్పెను.
Atlu moshe ishraayelee yulaku yehovaa niyaamaka kaalamulanu teliya cheppenu.
Leviticus 23:44 in English
- King James Version (KJV)
- And Moses declared unto the children of Israel the feasts of the LORD.
- World English Bible (WEB)
- So Moses declared to the children of Israel the appointed feasts of the LORD.
- American Standard Version (ASV)
- And Moses declared unto the children of Israel the set feasts of Jehovah.
- Bible in Basic English (BBE)
- And Moses made clear to the children of Israel the orders about the fixed feasts of the Lord.
- Darby Translation (DBY)
- And Moses declared the set feasts of Jehovah to the children of Israel.
- Webster's Bible (WBS)
- And Moses declared to the children of Israel the feasts of the LORD.
- Young's Literal Translation (YLT)
- And Moses speaketh [concerning] the appointed seasons of Jehovah unto the sons of Israel.
Read in context
- 42నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీ యులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.
- 43నేను మీ దేవుడనైన యెహోవాను.
- 44అట్లు మోషే ఇశ్రాయేలీ యులకు యెహోవా నియామక కాలములను తెలియ చెప్పెను.
Cross references
- Leviticus 21:24 లేవీయకాండము 21:24నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.
- Leviticus 23:1–2 లేవీయకాండము 23:1–2మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామకకాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడ వలెను; నా నియామకకాలములు ఇవి.
- Matthew 18:20 మత్తయి 18:20ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.