Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 23 · verse 42

Leviticus 23:42 in Telugu

నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీ యులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.

Nenu aiguptudeshamulonundi ishraayelee yulanu rappinchinappudu vaarini parnashaalalo nivasimpa chesitinani mee janulu erugunatlu edu dinamulu meeru parnashaalalalo nivasimpavalenu. Ishraayeleeyulalo puttina vaarandaru parnashaalalalo nivasimpavalenu.

Leviticus 23:42 in English

King James Version (KJV)
Ye shall dwell in booths seven days; all that are Israelites born shall dwell in booths:
World English Bible (WEB)
You shall dwell in temporary shelters for seven days. All who are native-born in Israel shall dwell in temporary shelters,
American Standard Version (ASV)
Ye shall dwell in booths seven days; all that are home-born in Israel shall dwell in booths;
Bible in Basic English (BBE)
For seven days you will be living in tents; all those who are Israelites by birth are to make tents their living-places:
Darby Translation (DBY)
In booths shall ye dwell seven days; all born in Israel shall dwell in booths;
Webster's Bible (WBS)
Ye shall dwell in booths seven days: all that are Israelites born shall dwell in booths:
Young's Literal Translation (YLT)
'In booths ye dwell seven days; all who are natives in Israel dwell in booths,

Read in context

  1. 40మొదటి దిన మున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మ లను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను.
  2. 41అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తర తరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచ రింపవలెను.
  3. 42నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీ యులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.
  4. 43నేను మీ దేవుడనైన యెహోవాను.
  5. 44అట్లు మోషే ఇశ్రాయేలీ యులకు యెహోవా నియామక కాలములను తెలియ చెప్పెను.
Read all of Leviticus 23

Cross references

Original words (Hebrew)

Leviticus 23:42 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.