Leviticus · chapter 24 · verse 15
Leviticus 24:15 in Telugu
మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముతన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.
Mariyu neevu ishraayeleeyulato itlanumutana devuni shapinchuvaadu tana paapashikshanu bharimpavalenu.
Leviticus 24:15 in English
- King James Version (KJV)
- And thou shalt speak unto the children of Israel, saying, Whosoever curseth his God shall bear his sin.
- World English Bible (WEB)
- You shall speak to the children of Israel, saying, ‘Whoever curses his God shall bear his sin.
- American Standard Version (ASV)
- And thou shalt speak unto the children of Israel, saying, Whosoever curseth his God shall bear his sin.
- Bible in Basic English (BBE)
- And say to the children of Israel, As for any man cursing God, his sin will be on his head.
- Darby Translation (DBY)
- And thou shalt speak unto the children of Israel, saying, Every one when he revileth his God shall bear his sin.
- Webster's Bible (WBS)
- And thou shalt speak to the children of Israel, saying, Whoever curseth his God shall bear his sin.
- Young's Literal Translation (YLT)
- 'And unto the sons of Israel thou dost speak, saying, When any man revileth his God — then he hath borne his sin;
Read in context
- 13అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
- 14శపించినవానిని పాళెము వెలుపలికి తీసి కొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతు లుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావ గొట్టవలెను.
- 15మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముతన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.
- 16యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
- 17ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
Cross references
- Numbers 9:13 సంఖ్యాకాండము 9:13ప్రయాణ ములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన యెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయ బడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను.
- Exodus 22:28 నిర్గమకాండము 22:28నీవు దేవుని నిందింపగూడదు, నీ ప్రజలలోని అధి కారిని శపింపకూడదు.
- Leviticus 5:1 లేవీయకాండము 5:1ఒకడు ఒట్టుపెట్టుకొనినవాడై తాను చూచినదాని గూర్చిగాని తనకు తెలిసినదానిగూర్చిగాని సాక్షియై యుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును.
- Leviticus 20:16–17 లేవీయకాండము 20:16–17స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానా చ్ఛాదనమును తీసెను; తన దోష శిక్షను తాను భరించును.