Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 24 · verse 4

Leviticus 24:4 in Telugu

అతడు నిర్మల మైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.

Atadu nirmala maina deepavrukshamu meeda pradeepamulanu yehovaa sannidhini nityamu chakkaparachavalenu.

Leviticus 24:4 in English

King James Version (KJV)
He shall order the lamps upon the pure candlestick before the LORD continually.
World English Bible (WEB)
He shall keep in order the lamps on the pure gold lamp stand before the LORD continually.
American Standard Version (ASV)
He shall keep in order the lamps upon the pure candlestick before Jehovah continually.
Bible in Basic English (BBE)
Let Aaron put the lights in order on the support before the Lord at all times.
Darby Translation (DBY)
Upon the pure candlestick shall he arrange the lamps before Jehovah continually.
Webster's Bible (WBS)
Ye shall order the lamps upon the pure candlestick before the LORD continually.
Young's Literal Translation (YLT)
by the pure candlestick he doth arrange the lights before Jehovah continually.

Read in context

  1. 2దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.
  2. 3ప్రత్యక్షపు గుడార ములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అది వెలుగు నట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
  3. 4అతడు నిర్మల మైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.
  4. 5నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను.
  5. 6యెహోవా సన్నిధిని నిర్మల మైన బల్లమీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను.
Read all of Leviticus 24

Cross references

Original words (Hebrew)

Leviticus 24:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.