Leviticus · chapter 24 · verse 5
Leviticus 24:5 in Telugu
నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను.
Neevu godhumalapindini teesikoni daanito pandrendu bhakshyamulanu vandavalenu. Okkokka bhakshyamuna seru seru pindi yundavalenu.
Leviticus 24:5 in English
- King James Version (KJV)
- And thou shalt take fine flour, and bake twelve cakes thereof: two tenth deals shall be in one cake.
- World English Bible (WEB)
- “You shall take fine flour, and bake twelve cakes of it: two tenths of an ephah shall be in one cake.
- American Standard Version (ASV)
- And thou shalt take fine flour, and bake twelve cakes thereof: two tenth parts [of an ephah] shall be in one cake.
- Bible in Basic English (BBE)
- And take the best meal and make twelve cakes of it, a fifth part of an ephah in every cake.
- Darby Translation (DBY)
- And thou shalt take fine wheaten flour, and bake twelve cakes thereof; each cake shall be of two tenths.
- Webster's Bible (WBS)
- And thou shalt take fine flour, and bake twelve cakes of it: two tenth-parts shall be in one cake.
- Young's Literal Translation (YLT)
- 'And thou hast taken flour, and hast baked twelve cakes with it, two tenth deals are in the one cake,
Read in context
- 3ప్రత్యక్షపు గుడార ములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అది వెలుగు నట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
- 4అతడు నిర్మల మైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.
- 5నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను.
- 6యెహోవా సన్నిధిని నిర్మల మైన బల్లమీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను.
- 7ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవాయెదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును.
Cross references
- Exodus 25:30 నిర్గమకాండము 25:30నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను.
- Exodus 40:23 నిర్గమకాండము 40:23యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.
- 1 Samuel 21:4–5 1 సమూయేలు 21:4–5యాజకుడుసాధారణమైన రొట్టె నాయొద్ద లేదు; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదునిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పని వారిబట్టలు పవిత్రములే; ఒకవేళ మేముచేయుకార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను.
- 1 Kings 18:31 1 రాజులు 18:31యహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని
- Acts 26:7 అపొస్తలుల కార్యములు 26:7మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు.
- Matthew 12:4 మత్తయి 12:4అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతో కూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను.
- James 1:1 యాకోబు 1:1దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.