Leviticus · chapter 25 · verse 17
Leviticus 25:17 in Telugu
మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.
Meeru okari nokaru baadhimpaka nee devuniki bhayapadavalenu. Nenu mee devudanaina yehovaanu.
Leviticus 25:17 in English
- King James Version (KJV)
- Ye shall not therefore oppress one another; but thou shalt fear thy God: for I [am] the LORD your God.
- World English Bible (WEB)
- You shall not wrong one another, but you shall fear your God; for I am the LORD your God.
- American Standard Version (ASV)
- And ye shall not wrong one another; but thou shalt fear thy God: for I am Jehovah your God.
- Bible in Basic English (BBE)
- And do no wrong, one to another, but let the fear of your God be before you; for I am the Lord your God.
- Darby Translation (DBY)
- And ye shall not oppress one another; but thou shalt fear thy God; for I am Jehovah your God.
- Webster's Bible (WBS)
- Ye shall not therefore oppress one another; but thou shalt fear thy God: for I [am] the LORD your God.
- Young's Literal Translation (YLT)
- and ye do not oppress one another, and thou hast been afraid of thy God; for I [am] Jehovah your God.
Read in context
- 15సునాద సంవత్సరమైన తరువాత గడచిన యేండ్ల లెక్క చొప్పున నీ పొరుగు వానియొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను.
- 16ఆ సంవత్సరముల లెక్క హెచ్చినకొలది దాని వెల హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గినకొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్కచొప్పున అతడు దాని నీకు అమ్మును గదా.
- 17మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.
- 18కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటి ననుసరించి నడుచుకొనవలెను.
- 19అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించె దరు, ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు.
Cross references
- Leviticus 19:32 లేవీయకాండము 19:32తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘన పరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.
- Leviticus 19:14 లేవీయకాండము 19:14చెవిటివాని తిట్ట కూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డమువేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.
- Leviticus 25:43 లేవీయకాండము 25:43నీ దేవునికి భయపడి అట్టివానిని కఠిన ముగా చూడకుము.
- Exodus 20:20 నిర్గమకాండము 20:20అందుకు మోషే - భయపడకుడి; మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.
- Leviticus 25:14 లేవీయకాండము 25:14నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములోకాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు.
- Genesis 42:18 ఆదికాండము 42:18మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.
- Acts 10:35 అపొస్తలుల కార్యములు 10:35ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.
- 2 Chronicles 19:7 2 దినవృత్తాంతములు 19:7యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.
- Deuteronomy 25:18 ద్వితీయోపదేశకాండము 25:18నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుక నున్న బలహీనులనందరిని హతముచేసెను.
- Jeremiah 22:16 యిర్మీయా 22:16అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసి కొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.
- Genesis 22:12 ఆదికాండము 22:12అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనపడుచున్నదనెను
- 1 Thessalonians 4:6 1 థెస్సలొనీకయులకు 4:6ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.