Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 25 · verse 32

Leviticus 25:32 in Telugu

అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధి కారము లేవీయులకు శాశ్వతముగా ఉండును.

Ayite leveeyula pattanamulu, anagaa vaari svaadheena pattanamulaloni yindlanu vidipinchutaku adhi kaaramu leveeyulaku shaashvatamugaa undunu.

Leviticus 25:32 in English

King James Version (KJV)
Notwithstanding the cities of the Levites, [and] the houses of the cities of their possession, may the Levites redeem at any time.
World English Bible (WEB)
“‘Nevertheless, in the cities of the Levites, the Levites may redeem the houses in the cities of their possession at any time.
American Standard Version (ASV)
Nevertheless the cities of the Levites, the houses of the cities of their possession, may the Levites redeem at any time.
Bible in Basic English (BBE)
But the houses in the towns of the Levites may be got back by the Levites at any time.
Darby Translation (DBY)
But as to the cities of the Levites, the houses in the cities of their possession, the Levites shall have a perpetual right of redemption.
Webster's Bible (WBS)
Notwithstanding the cities of the Levites, [and] the houses of the cities of their possession, may the Levites redeem at any time.
Young's Literal Translation (YLT)
'As to cities of the Levites — houses of the cities of their possession — redemption age-during is to the Levites;

Read in context

  1. 30అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లు కొనినవానికి వాని తరతర ములకు అది స్థిరముగానుండును. అది సునాద కాలమున తొలగిపోదు.
  2. 31చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగి పోవును.
  3. 32అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధి కారము లేవీయులకు శాశ్వతముగా ఉండును.
  4. 33లేవీయుల పట్టణముల యిండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపా దించిన యెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాదసంవత్సరమున తొలగిపోవును.
  5. 34వారు తమ పట్టణ ముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.
Read all of Leviticus 25

Cross references

Original words (Hebrew)

Leviticus 25:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.