Leviticus · chapter 25 · verse 34
Leviticus 25:34 in Telugu
వారు తమ పట్టణ ముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.
Vaaru tama pattana mula praantabhoomulanu ammukonakoodadu; avi vaariki shaashvata svaasthyamu.
Leviticus 25:34 in English
- King James Version (KJV)
- But the field of the suburbs of their cities may not be sold; for it [is] their perpetual possession.
- World English Bible (WEB)
- But the field of the pasture lands of their cities may not be sold, for it is their perpetual possession.
- American Standard Version (ASV)
- But the field of the suburbs of their cities may not be sold; for it is their perpetual possession.
- Bible in Basic English (BBE)
- But the land on the outskirts of their towns may not be exchanged for money, for it is their property for ever.
- Darby Translation (DBY)
- And the field of the suburbs of their cities shall not be sold; for it is their perpetual possession.
- Webster's Bible (WBS)
- But the field of the suburbs of their cities may not be sold, for it [is] their perpetual possession.
- Young's Literal Translation (YLT)
- And a field, a suburb of their cities, is not sold; for a possession age-during it [is] to them.
Read in context
- 32అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధి కారము లేవీయులకు శాశ్వతముగా ఉండును.
- 33లేవీయుల పట్టణముల యిండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపా దించిన యెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాదసంవత్సరమున తొలగిపోవును.
- 34వారు తమ పట్టణ ముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.
- 35పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుకవలెను.
- 36నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.
Cross references
- Acts 4:36–37 అపొస్తలుల కార్యములు 4:36–37కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమ్మి దాని వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.
- Leviticus 25:23 లేవీయకాండము 25:23భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు.
- Numbers 35:2–5 సంఖ్యాకాండము 35:2–5ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారి కాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతు వులకును ఉండవలెను. మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురముయొక్క గోడ మొదలుకొని చుట్టు వెయ్యి మూరలు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండువేల మూరలను, దక్షిణ దిక్కున రెండువేల మూరలను, పడమటి దిక్కున రెండు వేల మూరలను, ఉత్తర దిక్కున రెండువేల మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును.