Leviticus · chapter 25 · verse 42
Leviticus 25:42 in Telugu
ఏల యనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు;
Ela yanagaa vaaru naake daasulaiyunnaaru, nenu aiguptulo nundi vaarini rappinchitini; daasulanu amminatlu vaarini ammakoodadu;
Leviticus 25:42 in English
- King James Version (KJV)
- For they [are] my servants, which I brought forth out of the land of Egypt: they shall not be sold as bondmen.
- World English Bible (WEB)
- For they are my servants, whom I brought out of the land of Egypt. They shall not be sold as slaves.
- American Standard Version (ASV)
- For they are my servants, whom I brought forth out of the land of Egypt: they shall not be sold as bondmen.
- Bible in Basic English (BBE)
- For they are my servants whom I took out from the land of Egypt; they may not become the property of another.
- Darby Translation (DBY)
- For they are my bondmen, whom I brought forth out of the land of Egypt: they shall not be sold as [men] sell bondmen.
- Webster's Bible (WBS)
- For they [are] my servants, which I brought out of the land of Egypt; they shall not be sold as bond-men.
- Young's Literal Translation (YLT)
- 'For they [are] My servants, whom I have brought out from the land of Egypt: they are not sold [with] the sale of a servant;
Read in context
- 40వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను.
- 41అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను.
- 42ఏల యనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు;
- 43నీ దేవునికి భయపడి అట్టివానిని కఠిన ముగా చూడకుము.
- 44మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును.
Cross references
- Leviticus 25:55 లేవీయకాండము 25:55ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తుదేశములో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.
- Romans 6:22 రోమీయులకు 6:22అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.
- 1 Corinthians 7:21–23 1 కొరింథీయులకు 7:21–23దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.