Romans · chapter 6 · verse 22
Romans 6:22 in Telugu
అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.
Ayinanu ippudu paapamunundi vimochimpabadi devuniki daasulainanduna parishuddhata kalugutaye meeku phalamu; daani antamu nityajeevamu.
Romans 6:22 in English
- King James Version (KJV)
- But now being made free from sin, and become servants to God, ye have your fruit unto holiness, and the end everlasting life.
- World English Bible (WEB)
- But now, being made free from sin and having become servants of God, you have your fruit of sanctification and the result of eternal life.
- American Standard Version (ASV)
- But now being made free from sin and become servants to God, ye have your fruit unto sanctification, and the end eternal life.
- Bible in Basic English (BBE)
- But now, being free from sin, and having been made servants to God, you have your fruit in that which is holy, and the end is eternal life.
- Darby Translation (DBY)
- But now, having got your freedom from sin, and having become bondmen to God, ye have your fruit unto holiness, and the end eternal life.
- Webster's Bible (WBS)
- But now being made free from sin, and having become servants to God, ye have your fruit to holiness, and the end everlasting life.
- Young's Literal Translation (YLT)
- And now, having been freed from the sin, and having become servants to God, ye have your fruit — to sanctification, and the end life age-during;
Read in context
- 20మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.
- 21అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,
- 22అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.
- 23ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.
Cross references
- 1 Peter 2:16 1 పేతురు 2:16స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్య మును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి.
- Romans 6:18 రోమీయులకు 6:18పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.
- Romans 8:2 రోమీయులకు 8:2క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.
- Galatians 5:13 గలతీయులకు 5:13సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.
- John 8:32 యోహాను 8:32అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా
- Isaiah 54:17 యెషయా 54:17నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.
- 1 Corinthians 7:22 1 కొరింథీయులకు 7:22ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.
- Romans 6:14 రోమీయులకు 6:14మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
- 1 Peter 1:9 1 పేతురు 1:9అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.
- Galatians 5:22 గలతీయులకు 5:22అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
- Galatians 1:10 గలతీయులకు 1:10ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
- Romans 7:4 రోమీయులకు 7:4కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మ శాస్త్రము విషయమై మృతులైతిరి.
Original words (Greek)
- But · G1161δέ dé
- now · G3570νυνί nyní
- free · G1659ἐλευθερόω eleutheróō
- from · G575ἀπό apó
- sin · G266ἁμαρτία hamartía
- and · G1161δέ dé
- servants · G1402δουλόω doulóō
- God · G2316θεός theós
- have · G2192ἔχω échō
- your · G5216ὑμῶν hymōn
- fruit · G2590καρπός karpós
- unto · G1519εἰς eis
- holiness · G38ἁγιασμός hagiasmós
- and · G1161δέ dé
- end · G5056τέλος télos
- everlasting · G166αἰώνιος aiṓnios
- life · G2222ζωή zōḗ