Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 27 · verse 20

Leviticus 27:20 in Telugu

అతడు ఆ పొలమును విడిపింపనియెడ లను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.

Atadu aa polamunu vidipimpaniyeda lanu verokaniki daani amminayedalanu mari ennatikini daani vidipimpa veelukaadu.

Leviticus 27:20 in English

King James Version (KJV)
And if he will not redeem the field, or if he have sold the field to another man, it shall not be redeemed any more.
World English Bible (WEB)
If he will not redeem the field, or if he has sold the field to another man, it shall not be redeemed any more;
American Standard Version (ASV)
And if he will not redeem the field, or if he have sold the field to another man, it shall not be redeemed any more:
Bible in Basic English (BBE)
But if he has no desire to get it back, or if he has given it for a price to another man, it may not be got back again.
Darby Translation (DBY)
but if he do not redeem the field, or if he sell the field to another man, it cannot be redeemed any more;
Webster's Bible (WBS)
And if he will not redeem the field, or if he shall have sold the field to another man, it shall not be redeemed any more.
Young's Literal Translation (YLT)
and if he do not redeem the field, or if he hath sold the field to another man, it is not redeemed any more;

Read in context

  1. 18సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠిం చినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.
  2. 19పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును.
  3. 20అతడు ఆ పొలమును విడిపింపనియెడ లను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.
  4. 21ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.
  5. 22ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల
Read all of Leviticus 27

Original words (Hebrew)

Leviticus 27:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.