Leviticus · chapter 27 · verse 22
Leviticus 27:22 in Telugu
ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల
Okadu taanu konina polamunu, anagaa tana svaasthyamulo cheranidaanini yehovaaku pratishthinchinayedala
Leviticus 27:22 in English
- King James Version (KJV)
- And if [a man] sanctify unto the LORD a field which he hath bought, which [is] not of the fields of his possession;
- World English Bible (WEB)
- “‘If he dedicates a field to the LORD which he has bought, which is not of the field of his possession,
- American Standard Version (ASV)
- And if he sanctify unto Jehovah a field which he hath bought, which is not of the field of his possession;
- Bible in Basic English (BBE)
- And if a man gives to the Lord a field which he has got for money from another, which is not part of his heritage;
- Darby Translation (DBY)
- And if he hallow to Jehovah a field that he hath bought, which is not of the fields of his possession,
- Webster's Bible (WBS)
- And if [a man] shall sanctify to the LORD a field which he hath bought, which [is] not of the fields of his possession;
- Young's Literal Translation (YLT)
- 'And if the field of his purchase (which [is] not of the fields of his possession) [one] sanctify to Jehovah —
Read in context
- 20అతడు ఆ పొలమును విడిపింపనియెడ లను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.
- 21ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.
- 22ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల
- 23యాజకుడు సునాదసంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను.
- 24సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను.
Cross references
- Leviticus 25:10 లేవీయకాండము 25:10మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.
- Leviticus 25:25 లేవీయకాండము 25:25నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినయెడల తన సహోదరుడు అమ్మినదానిని అతడు విడిపించును.