Leviticus · chapter 4 · verse 17
Leviticus 4:17 in Telugu
ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను.
Aa yaajakudu aa raktamulo tana vrelu munchi addatera vaipuna yehovaa sannidhini edumaarulu daani prokshimpavalenu.
Leviticus 4:17 in English
- King James Version (KJV)
- And the priest shall dip his finger [in some] of the blood, and sprinkle [it] seven times before the LORD, [even] before the vail.
- World English Bible (WEB)
- The priest shall dip his finger in the blood and sprinkle it seven times before the LORD, before the veil.
- American Standard Version (ASV)
- and the priest shall dip his finger in the blood, and sprinkle it seven times before Jehovah, before the veil.
- Bible in Basic English (BBE)
- And put his finger in the blood, shaking drops of the blood seven times before the Lord in front of the veil.
- Darby Translation (DBY)
- and the priest shall dip his finger in the blood, and sprinkle it seven times before Jehovah, before the veil;
- Webster's Bible (WBS)
- And the priest shall dip his finger [in some] of the blood, and sprinkle [it] seven times before the LORD, [even] before the vail.
- Young's Literal Translation (YLT)
- and the priest hath dipped his finger in the blood, and hath sprinkled seven times before Jehovah at the front of the vail,
Read in context
- 15సమాజముయొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతు లుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను.
- 16అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసికొని రావలెను.
- 17ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను.
- 18మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి నున్న బలిపీఠపు కొమ్ములమీద చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.
- 19మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను.